TDP MP Vemireddy Prabhakar Reddy Latest Issue | వేమిరెడ్డిని కావాలనే అవమానించారా ..?| Nellore | RTV
కూటమి ప్రభుత్వం పై ఎక్కువ మాట్లాడితే.. | Vemireddy Prashanthi Reddy Strongly Criticizes earlier YCP Government ruling and its policies | RTV
అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్కు షాక్ తగిలింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.