Varun Tej - Lavanya: వరుణ్ తేజ్ రెసెప్షన్ లో చిరంజీవి సర్ ప్రైజ్ గిఫ్ట్..!
మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య రెసెప్షన్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రెటీస్ సందడి చేశారు. హీరో నాగచైతన్య, బోయపాటి శ్రీను, దిల్ రాజు, సుకుమార్, అలీ, రాజేంద్ర ప్రసాద్ పలువురు సెలెబ్రెటీస్ ఈ వేడుకలకు హాజరయ్యారు.