Varalakshmi Vratam 2023 : వరలక్ష్మీవ్రతం, శుభ ముహూర్తం, పూజ విధానం, వ్రతం కథ గురించి తెలుసుకోండి..!!
జగజ్జనని మహాలక్ష్మిదేవికి అంకితం చేసిప వరలక్ష్మీవ్రతం ఆగస్టు 25, 2023 శుక్రవారం నాడు జరుపుకుంటారు. వరలక్ష్మీ పూజా సమయాలు, పూజా విధానం, పూజా నైవేద్యాలు, వరలక్ష్మి వ్రత కథ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.