Vandebharat Express: వందేభారత్ రైళ్లో నాసీకరం భోజనం.. ప్రయాణికుడు చేసిన పనికి అందరూ షాక్..
వందేభారత్ రైళ్లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. తనకు తీసుకొచ్చిన భోజనం నాసీకరంగా ఉండటంతో.. దాన్ని వీడియో తీసి ఎక్స్‌లో పోస్టు చేశారు. తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగివ్వాలంటూ కోరాడు. దీనిపై రైల్వే సేవ విభాగం సానుకూలంగా స్పందించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T100420.471.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Meal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-1-1.png)