ఇప్పుడు పశువుల డాక్టర్ అయితే..అప్పుడు దేవతలా డాక్టరా?
టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే..చనిపోయిన వారి తల్లిదండ్రుల ఆత్మలు ఎంతో క్షోభకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలోని నేతలు అందరూ కూడా కులం అనే జాడ్యం, అహంకారం, పెత్తందారీ మనస్తత్వంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.