డయాబెటిక్ పేషెంట్లకు అండాశయ క్యాన్సర్ ముప్పు.. ఐసీఎంఆర్ హెచ్చరిక..!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) టైప్ 2 డయాబెటిస్ అండాశయ క్యాన్సర్ కేసుల పెరుగుదల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి హెచ్చరించింది. డయాబెటిస్ మెల్లిటస్ (DM) ఎండోమెట్రియల్ క్యాన్సర్ (EC) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వారి పరిశోధనలలో తేలింది.