మరో అమ్మాయిని చూశాడని ఆగ్రహించిన ప్రేయసి.. ప్రియుడి కళ్లను పొడిచి కారులో..
ప్రియుడు తన ముందే మరో మహిళను చూశాడని ఆగ్రహించిన ప్రేయసి.. అతని కళ్లలో ఇంజెక్షన్‌తో పొడిచింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు.