Elon Musk: ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఫిగర్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగనున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ భారీ విరాళం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీకి రూ.376 కోట్లు ఇచ్చేందుకు మస్క్ సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే తన పూర్తి మద్దతు ట్రంప్ కే ఉంటుదని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.