కూలిన విమానం..పైలట్‌తో సహా ముగ్గురు దుర్మరణం..!!
దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలోని హ్యాంగర్ ను విమానం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. హ్యాంగర్‌ను ఢీకొట్టడంతో విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని అధికారులు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Plane-Crash-1-jpg.webp)