UPSC Mains Results : సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల..
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శుక్రవారం UPSC ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16,17,23,24 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున సివిల్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)