Biden: జెలన్‌స్కీని పుతిన్ అని పరిచయం చేసిన బైడెన్.. వీడియో వైరల్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యని మీడియా ముందు బయటపెట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని.. ప్రెసిడెంట్ పుతిన్ అంటూ పరిచయం చేసి నోరు జారారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.