Rishi Sunak: రిషి సునాక్‌కు బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ .. దానిపై ఎవరి సంతకం ఉందంటే..
యూకే పర్యటన చేస్తున్న కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్.. తన భార్యతో కలిసి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీ తరఫున సునాక్‌కు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి విగ్రహాన్ని, విరాట్ కొహ్లీ సంతకంతో ఉన్న ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mith-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rishi-Sunak-jpg.webp)