UK Elections : లేబర్ పార్టీ భారీ విజయం.. స్పందించిన ప్రధాని మోదీ..
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశా మధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.