రాజకీయాలు పవన్ Vs స్టాలిన్.. సనాతన ధర్మంపై పేలుతున్న మాటల తూటాలు! సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్, ఉదయనిధిస్టాలిన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారంటూ పవన్ చేసి వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. 'వెయిట్ అండ్ సీ' అంటూ కౌంటర్ ఇచ్చారు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Udayanidhi Stalin: తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కర్నాటక కోర్టు సమన్లు..!! తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కర్నాటక కోర్టు సమన్లు పంపింది. స్టాలిన్ గతేడాది సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో మార్చి4వ తేదీని కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించింది. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు.. ఉదయనిధికి హైకోర్టు ప్రశ్నలు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు? దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. By srinivas 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: స్టేడియంలో 'జై శ్రీ రామ్' నినాదాలు.. గుజరాత్ క్రికెట్ ఫ్యాన్స్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు! వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌పై మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ రిజ్వాన్ అవుటైన తర్వాత భారత్ ప్రేక్షకులు 'జై శ్రీ రామ్' అని చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవ్వగా దీనిపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు స్టాలిన్ ఘాటుగా స్పందించారు. మోదీ స్టేడియంలో పాక్ ఆటగాళ్ల పట్ల అక్కడి ప్రేక్షకుల తీరు ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Udayanidhi Stalin:బీజేపీ ఒక విష సర్పం: ఉదయనిధి స్టాలిన్! బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. By Bhavana 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై FIR.. క్షమాపణ చెప్పాలని డిమాండ్! సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో మతపరమైన భావాలను రెచ్చగొట్టినందుకు ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. By Trinath 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dravida vs Sanathana: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది? సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నాయి. మరోవైపు అసలు ఉదయనిధి స్టాలిన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు, కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలించాలంటున్నారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వందల ఏళ్ల నాటి ద్రవిడ, బ్రహ్మణవాద వైరం గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Udhayanidhi Stalin: పది కోట్లు అక్కర్లేదు..పది రూపాయల దువ్వెన చాలు! తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: ఉదయ్‌నిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై రామ్‌చరణ్ ట్వీట్ వైరల్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By BalaMurali Krishna 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn