Team India : హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన టీమిండియా.. అండర్-19లో యూఎస్‌పై భారీ విజయం
అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత యువజట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్‌ఏపై 201 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించిన టీమిండియా ఈ విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది.
/rtv/media/media_files/2024/12/22/qAskzlAyg1sDBACjxdyk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T004214.810-jpg.webp)