Hyderabad: నగర వాసులకు అలర్ట్..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!
హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల లో ప్రయాణించేవారికి ఓ ముఖ్య గమనిక.. ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.