Twinkle: 50 ఏళ్లకు డిగ్రీ పట్టా..హీరో భార్యపై నెట్టింట ప్రశంసలు
మాజీ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి పట్టా పొందింది. దీంతో తన కుటుంబ సపోర్టుతోనే కల నిజమైందంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. భర్త అక్షయ్ కుమార్ సూపర్ విమెన్ అంటూ పొగిడేయగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.