SLBC Tunnel Rescue Operation Updates | SLBC టన్నెల్ లో.. బాడీలను ఎలా తీస్తున్నారంటే! | RTV
ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను కలవరపెడుతోంది. నేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం నుంచి నీరు లికేజీ అవుతోంది. దీంతో కాలువలు పంట భూములు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.