Hyderabad : తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్లోని తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి 9 గంటల వరకు వాహనాదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు.