TTD: శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పుణ్యక్షేత్రంలో ఏటా నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/భూమన-కరుణాకర్‌రెడ్డి-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Agamoktanga-Koil-Alwar-Thirumanjanam-in-Srivari-Temple-jpg.webp)