ఇంటర్నేషనల్Big Breaking : జపాన్‌లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ..!! జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhoomi 01 Jan 2024 13:37 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn