కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు!
సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి.. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rtc-strike-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/batti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtc-jpg.webp)