EAMCET: ఎంసెట్ పేరును మార్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం.. కారణం అదే..
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎమ్‌సెట్‌పరీక్షను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించి.. టీఎస్‌ఈఏపీసెట్(TSEAPCET) లేదా టీఎస్‌ఈఏసెట్ (TSEACET) అని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.