TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగానే ఉనప్పటికీ..సాయంత్రం చల్లబడింది. ఆయా జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షసూచన ఇచ్చింది ఐఎండీ.