TS Inter Exams 2024: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ 29 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.