TS Incharge Ministers: జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించిన రేవంత్.. ఖమ్మంకు కోమటిరెడ్డి, కరీంనగర్ కు ఉత్తమ్.. పూర్తి లిస్ట్ ఇదే!
ఆరు గ్యారంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో సౌలభ్యం, హామీల అమలు కోసం రాష్ట్రంలోని పూర్వ 10 జిల్లాలకు ఇందుకోసం ఇన్చార్జిలుగా మంత్రులను నియమించింది.
/rtv/media/media_files/2025/06/13/zNYl8He7ERf8OIAv9JkJ.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-6-5-jpg.webp)