Telangana : రాష్ట్రంలో 45 మంది డీఎస్పీల బదిలీ..!
రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో 3ఏళ్లపాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వుల మేరకు పెద్దెత్తున బదీలను చేపట్టారు.