Telangana BSP List: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ!
త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ తొలి జాబితా విడుదల చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేయనున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డిపై తిరుగుబాటు ప్రకటించిన వట్టే జానయ్య యాదవ్ కు బీఎస్పీ జాబితాలో చోటు దక్కింది.