ఇంటర్నేషనల్Trump Birthright Citizenship: ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్ బర్త్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు. ఇది ఫిబ్రవరి 20నుంచి అమలు కానుంది. అక్కడి ఇండియన్స్ తల్లిదండ్రులు అంతకంటే ముందే పిల్లల్ని కనాలని హాస్పిటల్లో నెలలు నిండకముందే సిజేరియన్ చేయిస్తున్నారు. By K Mohan 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn