సినిమా Trisha: పెళ్లి చేసుకోబోతున్న త్రిష..? వరుడు ఎవరో తెలుసా..!! స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతుందని చెపుతున్నారు.అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. By Jyoshna Sappogula 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn