Kolkata: యూసఫ్ పఠాన్‌కు ఎన్నికల సంఘం ఆదేశం!
2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన ప్రచార ఫోటోలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినందుకు భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను ఎన్నికల సంఘం వాటిని తొలగించాలని ఆదేశించింది. యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్ నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.