Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ ..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది.
షేర్ చేయండి
Mannanur: మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి అస్వస్థత
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకొని సృహ కోల్పోయిన 14 మంది విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది స్థానిక అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/02/11/7PVIYde4wVME8IY1AswD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-4-jpg.webp)