Travelling Tips: దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..!
దూర ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి. హైడ్రేట్‌గా ఉండటం కోసం నీళ్లు తాగండి. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ తినొద్దు. బీపీ, షుగర్ ఉంటే వెంట మందులు తీసుకెళ్లండి. అవసరమైన మేరకు నిద్రపోండి. ప్రయాణానికి ముందు వైద్యుల సలహా తీసుకోండి.