Indian Railways: ఒకే టికెట్ పై 56 రోజుల జర్నీ.. ఇండియన్ రైల్వే ఈ అదిరిపోయే ఆఫర్ గురించి మీకు తెలుసా!?
మనలో చాలా మంది రైలు ప్రయాణానాన్ని ఇష్టపడుతుంటారు. ఒకే రైలు టిక్కెట్ తో 56 రోజులు ప్రయాణించవచ్చు. సర్య్కులర్ జర్నీ టికెట్ తో రైల్వే ప్రయాణికులు 8 వేరువేరు స్టేషన్లన నుంచి 56 రోజులు ప్రయాణించవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.