ట్రైన్ లో తల ఎటువైపు పెట్టి పడుకోవాలంటే |Train journey |Precautions |RTV
ఒక్కరోజు కోసం ఏదైనా ఊరు వెళితే.. అక్కడ వసతి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైల్వే ప్రయాణీకులకు IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. IRCTC వెబ్సైట్ లేదా యాప్ లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ తో ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి చాలా చౌకగా లభిస్తాయి.