Train Accidents : భారత్లో రైలు ప్రమాదాలు.. పాకిస్థాన్ కుట్రేనా ?
ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. NCRB లెక్కల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.