Hyderabad: ఇక నుంచి నగరంలో ఉదయం, సాయంత్రం హెవీ వెహికల్స్ కు నో పర్మిషన్!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని మాదాపూర్ జోన్ ఇన్ చార్జి ట్రాఫిక్ డీసీసీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని మాదాపూర్ జోన్ ఇన్ చార్జి ట్రాఫిక్ డీసీసీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
కేసీఆర్ ని చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో యశోద ఆసుపత్రికి వస్తున్న తరుణంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే యశోద ఆసుపత్రి , రాజ్ భవన్ రోడ్డు ను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో నగరంలోని కొన్ని ప్రాంతాలకు ట్రాఫిక్ అధికారులు ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వచ్చే పలు బస్సులను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.
కేరళలో 155 సార్లు రహదారి నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తికి రాష్ట్ర మోటార్ విభాగం రూ.86 వేలు ఫైన్ వేసింది. గతంలో అధికారులు జరిమాన చెల్లించాలని అతడికి మెయిల్ చేసినా పట్టించుకోకపోవడంతో.. స్వయంగా అతడి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇటీవల ఫోటోల రూపంలో చలాన్లు వచ్చేవి. అయితే ఇప్పుడు వీడియో రూపంలో చలాన్లు వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి వీడియో రూపంలో చలాన్లు వస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరంగా, కచ్చితత్వంతగా అమలుచేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.