UP: తీవ్ర విషాదం.. ట్రాక్టర్ చెరువులోపడి 24 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మాఘ పూర్ణిమ సందర్భంగా హరిద్వార్ గంగా నదిలో పవిత్ర స్నానానికి వెళ్తున్న ప్రయాణికుల ట్రాక్టర్ చెరువులో బోల్తాపడింది. 24 మంది మృతి చెందారు. సీఎం యోగి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు.