Hyderabad: సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొతర లేకుండా చూడాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Revanth-Reddy-criticized-CM-KCR-in-Gandhi-Bhavan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TPCC-president-Revanth-Reddy-open-letter-to-CM-KCR-jpeg.webp)