Top Google Search : చంద్రయాన్-3 హమాస్ అంటే ఏంటి? తో పాటు.. ఈ ఏడాదిలో గూగుల్ లో టాప్ సెర్చ్ లు ఇవే!
గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.