Chandrababu: చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపు వెలువడనుంది. ఈ మేరకు చంద్రబాబు కష్టడీ పటీషన్కు సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.
చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపు వెలువడనుంది. ఈ మేరకు చంద్రబాబు కష్టడీ పటీషన్కు సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న సినిమా పెదకాపు-1. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.