ఆంధ్రప్రదేశ్Tirupati: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వైసీపీ అభ్యర్థి ఇతనే..! టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలో దిగుతున్నట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. రిసెంట్ గా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ సీఎం జగన్ ను కలిశారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని గెలవాలని సీఎం జగన్ వారికి దిశ నిర్దేశం చేశారని సమాచారం. By Jyoshna Sappogula 30 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn