ఆంధ్రప్రదేశ్విశాఖ - తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం! విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి. By Bhavana 07 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn