తిరుపతి చిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ By Karthik 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn