600 రూపాయల శాండ్ విచ్ కి 6 లక్షల టిప్ ఇచ్చిన మహిళ..పొరపాటు తెలిసి లబోదిబో!
అమెరికాలో ఓ మహిళ 600 రూపాయల శాండ్ విచ్ తిని పొరపాటున 6 లక్షల రూపాయల టిప్ ని ఇచ్చింది. పొరపాటు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆమె బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు డబ్బును వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-6-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/subway-jpg.webp)