Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే! మొత్తం దేశం అంతా దాదాపుగా ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు తమ ప్రచారాలను, ప్రయత్నాలను మొదలెట్టేశాయి. మరోవైపు ప్రముఖ పత్రికలు, జాతీయ న్యూస్ ఛానెల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ...తెలంగాణలో మళ్ళీ కారే పరుగెడుతుంది అంటూ తన సర్వేలో వెల్లడించింది. By Manogna alamuru 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Times Now Survey : మూడోసారి పీఎం మోదీనే...రాహుల్ పరిస్థితి ఏంటి..? దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ సూచించింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచే ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టస్తారని సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవ ప్రసంగంలో మోదీ...దేశంలో సాధించిన విజయాలే 2024లో మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సైతం మోదీ ఆహ్వానించారు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn