మహిళల్లో థైరాయిడ్ ఫెయిల్యూర్.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
మహిళలకు థైరాయిడ్ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ పనిచేయకపోవడం వారి జీవితంలోని అనేక అంశాలపై సంతానోత్పత్తి నుండి మానసిక ఆరోగ్యం వరకు భారీ ప్రభావాన్ని చూపుతుంది.అయితే మొదటి దశలోనే వాటి లక్షణాలను తెలుసుకుంటే దానిని నివారించవచ్చు.