Movies: ఈ వారం థియేటర్స్ లో అలరించే సినిమాలివే .. అందులో పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ మూవీ కూడా..!
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలు ఇవే. రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలామ్, ట్రూ లవర్ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రిలీజ్ డేట్ వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.