AP News: దొంగా.. దొంగా.. బాబోయ్.. ఏకంగా ఆలయానికే కన్నం వేశారుగా
పశ్చిమగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయపడేలా చేస్తున్నాయి. SBI బ్యాంక్ చోరి ఘటన మారువకముందే మరో ఘటన జరిగింది. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండిని ధ్వంసం చేసి నగదు అపహరించారు.