Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
చియాన్ విక్రమ్ 'తంగలాన్'సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.